Let's talk: editor@tmv.in
రోల్ బాల్ క్రీడాకారులకు జెర్సీలు

రోల్ బాల్ క్రీడాకారులకు జెర్సీలు

Praveen Batti
12 సెప్టెంబర్, 2025

ఈనెల 13,14 తేదీల్లో కేరళ కొల్లంలో జరగనున్న సౌత్ జోన్ టోర్నమెంటులో పాల్గొననున్న తిరుపతికి చెందిన రోల్ బాల్ సీనియర్ క్రీడాకారులను శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు అభినందించడం జరిగింది. టైటిల్ ను కైవసం చేసుకోవాలని ప్రోత్సహించడం జరిగింది. అనంతరం రోల్ బాల్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టీమ్ లకు ఆయన చేతులమీదుగా జెర్సీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ శశిధర్, డీఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.

రోల్ బాల్ క్రీడాకారులకు జెర్సీలు - Tholi Paluku