
సమాచార శాఖ డైరెక్టర్ గా విశ్వనాథన్
FL - YUGDR
10 అక్టోబర్, 2025
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఆయన విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎం డిగా వ్యవహరించారు. గతంలో సమాచార శాఖ పోస్టులో పనిచేసిన హిమాన్షశుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా ప్రఖరైజైన్ కు బాధ్యతలు అప్పగించింది.అయితే..కీలకమైన సమాచారశాఖ డైరెక్టర్ గా మరో యువ అధికారిని ప్రభుత్వం నియమించింది.
