
మహిళల ప్రపంచ క్రికెట్ సమరం
Shaik Mohammad Shaffee
30 సెప్టెంబర్, 2025
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నమెంట్ సిద్ధమైంది. ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2025 నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి మ్యాచ్ ఇవాళ భారత్, శ్రీలంక జట్ల మధ్య గౌహతిలో జరగనుంది. పూర్తి కథనం స్పోర్ట్స్ పేజీలో..
