Let's talk: editor@tmv.in
భోగాపురం (అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్) ఎయిర్ పోర్ట్...జనవరి 4 న మొదటి ట్రయల్ రన్ !

భోగాపురం (అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్) ఎయిర్ పోర్ట్...జనవరి 4 న మొదటి ట్రయల్ రన్ !

FL-Sarat Babu
1 జనవరి, 2026

మే 2026 నుంచి పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి, ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పూర్తయితే... ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఒరిస్సా వాళ్ళు కూడా ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు !?

దగ్గరలో జయపూర్ ఎయిర్ పోర్ట్ ఉంది కానీ.. అది రీజనల్ ఎయిర్ పోర్ట్ అంతే !

ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ కారణంగా మనవాళ్ళతో పాటు ఒరిస్సా వాళ్లు కూడా ఎక్కువ ఉపయోగించుకుంటారు కాబట్టి... ప్యాసింజర్ ఫుట్ ఫాల్ కూడా తొందరలోనే పెరగవచ్చు !!