
పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, తొమ్మిది మంది మృతి
Pinjari Chand
1 అక్టోబర్, 2025
చెన్నైకి సమీపంలోని ఎన్నూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. స్కపోల్డింగ్ కట్టడం కూలి అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఉత్తరాది వారేనని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
