
నేడు పలు జిల్లాల్లో పల్స్ పోలియో చుక్కల పంపిణీ
Gaddamidi Naveen
12 అక్టోబర్, 2025
రాష్ట్రంలోని 6 జిల్లాల్లో పల్స్ పోలియో చుక్కల పంపిణీ
కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌లో ఏర్పాలు చేశారు. ఈ జిల్లాల పరిథిలో 0-5 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు ఉచితంగా పోలియో చుక్కలు వేస్తారు. ఈ వ్యాక్సిన్ వల్ల పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, పోలియో వైరస్ దాడి చేయకుండా కాపాడుతుంది. అందువల్ల, ఈ పంపిణీ ద్వారా పిల్లలకు పోలియో వ్యాధి నుండి సురక్షితమైన, శాశ్వత రక్షణ లభిస్తుంది. ఈ జిల్లాల్లో పిల్లలకు పోలియో చుక్కల తప్పనిసారిగా వేహించాలని ప్రభుత్వం తెలిపింది.
