Let's talk: editor@tmv.in
తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ప్రభుత్వం ఒకేసారి 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు కీలక స్థానాలను కేటాయించగా, మరికొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. రామకృష్ణ రావు ఈ బదిలీ ఉత్తర్వులను విడుదల చేశారు.

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ - Tholi Paluku