Let's talk: editor@tmv.in
గీతం వైద్య విద్యార్థి ఆత్మహత్య

గీతం వైద్య విద్యార్థి ఆత్మహత్య

FL - YUGDR
18 సెప్టెంబర్, 2025

విశాఖపట్నం గీతం మెడికల్ కాలేజ్ లో దారుణ ఘటన జరిగింది. విశాఖ గీతం మెడికల్ కాలేజ్ లో విద్యార్థి బుధవారం ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కాలేజ్ బిల్డింగ్ ఆరవ అంతస్తు పై నుండి దూకి మృతి చెందడం అందర్నీ షాక్ గురి చేసింది.మృతుడు 20 ఏళ్ల విస్మాద్ హిమాచల్ ప్రదేశ్ కు చెందినవాడిగా గుర్తించారు.

సంఘటనతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల విచారణలో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.విద్యార్థి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు.కాలేజ్ విద్యార్థుల్లో ఆందోళన తో దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది.మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గీతం వైద్య విద్యార్థి ఆత్మహత్య - Tholi Paluku